మనవ జీవితంలో "జాతకం " అనే పదానికి చాల ప్రాధన్యత ఉంది. భూమ్మీద పుట్టిన సమయం నుండి అ జీవి తన జీవితంలో ఎలా అభివృద్ధి చెంది చివరకు అ జీవి మోక్షం పొందుతుందో , అది తెలుసుకుని ఏదైనా ఆపదలు, గ్రహబాధలు ఎలా జీవితంలో ఆటంకాలు కలిగిస్తాయో అవి కలగకుండా మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి అనేది మన జాతక చక్రంలో ఉన్న 'లగ్నమ్', స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది.
ముఖ్యంగా మనం పుట్టిన సమయం, సంవత్సరం, స్థానం, ఈ మూడింటిని బట్టి మన జాతక చరం తెలుస్తుంది. దీనిని బట్టి మన జీవితాలు ముఖ్యమైన ఘట్టాలు సంఘటనలు మనలను ఎక్కువగా బాధ పెట్టకుండా ముందుగానే తెలుసుకుని వాటి నివారనోపయలను పూజ ద్వార సాధించి మన జీవితాలను సుఖమయం చేసుకోవటం "జాతకం".
ప్రాచీన కాలంనుండి ఉన్న జాతకాన్ని మనమందరం నమ్ముతున్నాం నమ్ముతాం నమ్మితీరాలి. అల నమ్మే సందర్భాలు కోకొల్లలు. జాతకాన్ని ఆధారం చేసుకుని చాలామంది కోటీశ్వరులు ఐయనవాళ్లు చాలామంది ఉన్నారు. అదే జాతకాన్ని లోపల నమ్మకం ఉన్నాసరే పైకి నమ్మకుండా కొన్ని ముర్ఖత్వపు పనులు చేసి నస్తాపోయినవాళ్లు ఉన్నారు. గ్రహస్తితి సరిగా బాగుంటే అన్ని బాగుంటాయి. అది సరిగా లేకపోతే ప్రతి పనిలోనూ ఆటంకాలు జరుగుతాయి. మనం మన జాతక ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునే అవకాసం మనమీద జాతకరీత్యా మనమీద ఆదారపడి ఉంది జాతకం అంటే మనిషి ఆలోచనవల్ల ముందుకు నడిపించే అపూర్వమైన బాగావదనుగ్ర్హ కనుక.
No comments:
Post a Comment